taurine side effects


డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ …

ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు 4 చెక్‌పోస్టులు ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లో 193 ఆటోలు సీజ్‌..

dsc-notificationజిల్లాలో దాదాపు 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరవుతున్న తరునంలో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ ఎదురైంది.

జిల్లాలో ఉన్న 730 పోస్టులు ఉండాలనే అంచనా నుంచి 622 ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం పోస్టులను కుదించుతుండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు 4 చెక్‌పోస్టులు ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లో 193 ఆటోలు సీజ్‌..

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *