సామాజిక వెబ్‌సైట్ల హవా
నలుగురితో సరిగా కలిసిపోలేక ఒంటరిగా మిగిలేవారు తమ భావాలను పంచుకునేందుకు సామాజిక వెబ్‌సైట్లను( ఫేస్‌బుక్ )ఆశ్రయిస్తున్నారు. ఫేస్‌బుక్ చాటింగ్‌లో మునిగి చుట్టూ ఏం జరుగుతోందనే విషయాన్ని పట్టించుకోకుండా యువత ఒంటరితనాన్ని ఆశ్రయిస్తోం ది.