taurine side effects


తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ఆడియో

ఎబోలాకు వ్యాక్సిన్ వచ్చేసింది!
Happy Birth Day to Prabhu

i audioతమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉన్నానని, భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఇది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మగధీర సినిమా చూసి రాజమౌళి అభిమాని అయ్యాయని శంకర్ అన్నారు. ‘ఐ’ సినిమా అందరినీ అలరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

ఎబోలాకు వ్యాక్సిన్ వచ్చేసింది!
Happy Birth Day to Prabhu

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *