సంగమేశ్వరాలయ గోపురం సహా పూర్తిగా మునిగిపోయింది

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం
Akshay Kumar Birth Day

కర్నూలు: సప్తనదుల సంగమ ప్రదేశంలోని పవిత్ర సంగమేశ్వరాలయం కృష్ణా నదికి నీరు రావడంతో  సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో  నీట మునుగుతుంది. ప్రస్తుతం గత వారం రోKurnool Sangameswara Templeజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తున్న నేపథ్యంలో. గోపురంపై రెపరెపలాడుతున్న కాషాయ కేతనం మాత్రమే ప్రస్తుతం బయటకు కనిపిస్తోంది. ఆగస్టు 9న గుడి మధ్య భాగం వరకు నీరు వచ్చింది.
 
పునర్దర్శనం ఏప్రిల్‌లోనే
ఆగస్టు మొదటి వారంలో నీట మునిగే సంగమేశ్వరాలయం తిరిగి ఏప్రిల్‌లో పూర్తిగా బయటపడుతుంది.  ఫిబ్రవరిలో శివరాత్రి నాడు భక్తులు పడవల్లో ఆలయ శిఖరం వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేస్తారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఆలయ శిఖరం బయటకు దర్శనమిస్తుంది.
 

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం
Akshay Kumar Birth Day

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *