taurine side effects


ప్రధాని మోదీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది.

బాలకృష్ణ…సత్యదేవ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల…..
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి సినీనటుడు చిరంజీవి నివాళులు అర్పించారు

modi-un-speechప్రధాని మోదీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది.

భారత అభివృద్ధి నాయకత్వం అందించినందుకు ఈ అవార్డు అందిస్తున్నట్లు సింగపూర్‌కు చెందిన ‘ది స్ట్రైట్ టైమ్స్’ దినపత్రిక ప్రకటించింది. ‘మేకిన్ ఇండియా’ పిలుపు దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని  పత్రిక సంపాదకుడు చెప్పారు. ప్రధాని పదవికి మోదీ కొత్తయినా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఎబాట్‌లతోపాటు పలువురు నేతలను కలిసి  ఆసియాలో తనదైన ముద్ర వేయగలిగారంది.

బాలకృష్ణ…సత్యదేవ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల…..
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి సినీనటుడు చిరంజీవి నివాళులు అర్పించారు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *