#Poets

ప్రపంచపు మూలల్లో ప్రయత్నం ఓ యుద్ధం…! .. తప్పదు నా దేశం

ప్రపంచపు మూలల్లో ప్రయత్నం ఓ యుద్ధం…!
నిశబ్దపు ధారుల్లో సమస్తం విరుద్ధం…!!!
పరుగుల అడుగులలో…రేగిన అల జడి
పరువపు ప్రాయంలో ప్రేమపు సవ్వడి
కాగిత రెఖుల పై .సడలని రేఖని
కల ఇది కాధూ అని…కలవరపోకు అని
నిజమైన నీడాలపై…వాస్తవ వెలుగుని ఈ
ఉప్పొంగేనూ వేధాంతం…వెను తిరగనీ సిద్ధాంతం
నది సంధ్రపు ఉత్తేజం…ఉప్పేననాపు ఉధరేకం
నర నరమున…కాన కానమునా..!!!
ఉధాయించెను నెత్తుటి ప్రవాహం
ఆది ఇది అని…ఇది ఆది అని అంధని కాలం
ప్రతి చర్యకు…విధి గడియాతో స్నేహం
నిన్న …నఏదు…రేపు…నేనే నీకు ధిక్కు
మరి ‘చావంటే’ మళినం
విడిచావంటే మా”రణం”..తప్పదు నా దేశం

ప్రపంచపు మూలల్లో ప్రయత్నం ఓ యుద్ధం…! .. తప్పదు నా దేశం

Terahertz generation

ప్రపంచపు మూలల్లో ప్రయత్నం ఓ యుద్ధం…! .. తప్పదు నా దేశం

Dreamer dealzzzzzz

Leave a comment

Your email address will not be published. Required fields are marked *