taurine side effects


‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి…..

ఈ నెల 11 నుండి 16వ తేది వరకు అన్ని గ్రామాల్లొ రైతు సాధికార సదస్సులు
ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక….అమీర్ ఖాన్

pk‘పీకే’ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది

సినిమా ప్రమోషన్‑లో భాగంగా త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి చేసింది.అమీర్ వాడిన ట్రాన్సిస్టర్ ను వేలం వేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించిన హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు రాజ్‑కుమార్ హిరానీ తదితరులు వచ్చారు.

ఈ నెల 11 నుండి 16వ తేది వరకు అన్ని గ్రామాల్లొ రైతు సాధికార సదస్సులు
ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక….అమీర్ ఖాన్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *