గ్రేటర్ ఎన్నికల భరిలోకి పవన్ జనసేన

నెల్లూరు జిల్లా లో ఎలియాన్ మృతదేహం
‘మేము సైతం’… అన్నయ్య ‘జీరో’ అవుతాడనే పవర్ స్టార్ రాలేదా…?

Pawan-Kalyan---05.12ఇటివలే జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ని ప్రారంబించిన పవన్ కళ్యాణ్ తన మద్దతు అటు టిడిపి , ఇటు బిజెపి కి అందించిన విషయం తెలిసిందే . పార్టీ ప్రచారం లో కుడా పాల్గొని తనదైన శైలి లో ఆకట్టుకున్నాడు కుడా . అయితే ఇప్పుడు జనసేన పార్టీ ని ఎన్నికలలోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాడు పవన్ . త్వరలోనే హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి . ఈ ఎన్నికలతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది .

నెల్లూరు జిల్లా లో ఎలియాన్ మృతదేహం
‘మేము సైతం’… అన్నయ్య ‘జీరో’ అవుతాడనే పవర్ స్టార్ రాలేదా…?

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *