‘చిన్నదాన నీ కోసం’ చిత్రం పవన్‌కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ తరహాలో మంచి హాస్యం, స్వచ్ఛమైన ప్రేమ కథతో…..

Happy Birth Day to Srinivasa Ramanujan
రాజేంద్రప్రసాద్‌కు అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారం…..

ఈ నెల 25న విడుదల కానున్న‘చిన్నదాన నీ కోసం’ చిత్రం పవన్‌కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ తరహాలో మంచి హాస్యం, స్వచ్ఛమైన ప్రేమ కథతో ఉంటుందని నితిన్ తెలిపారు.

శుక్రవారం సాయంత్రం ఆయన కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నితిన్ మీడియాతో మాట్లాడారు. తాను నటించిన చిన్నదాన నీ కోసం చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సు ల కోసం వచ్చినట్టు తెలిపారు. ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుమలకు రావటం ఆనవాయితీగా వస్తోందన్నా రు. ఆయనతో పాటు నటి  మిస్త్రి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Happy Birth Day to Srinivasa Ramanujan
రాజేంద్రప్రసాద్‌కు అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారం…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *