taurine side effects

International News

All Other Places

చైనాలో జింగ్‌జియాంగ్ ప్రాంతంలో భారీ భూకంకం…

చైనాలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న జింగ్‌జియాంగ్ప్రాంతంలో భూమి కంపించింది.  భూకంపంతో సుమారు 50 ఇళ్లకు పైగా కూలిపోయాయి. 1500 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైయ్యారు. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తలిస్తున్నారు. ఈ భుకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదయినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇంకా ఎవరికి ఎటువంటి ప్రమాదం అయినట్లు సమాచారం అందలేదు.

సంగీత ప్రపంచ రంగంలోకి మైఖేల్ జాక్సన్ వారసుడు…!!

మైఖేల్ మరణించి ఏళ్లు దాటినా ఆయన జ్ఞాపకాలను అభిమానులు మరిచిపోలేక పోతున్నారు. కానీ తాజాగా ఓ విషయం ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తింది. మైఖేల్ జాక్సన్ వారసుడు…ప్రిన్స్ సంగీత ప్రపంచ రంగంలోకి దిగాడు. త్వరలో ఓ మ్యూజిక్ ఆల్బం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యంగ్ సింగర్ జస్టిన్ బీబర్‌తో కలిసి ప్రిన్స్ ఓ మ్యూజిక్ ఆల్బం చేస్తున్నట్లు తెలుస్తోంది. జాక్సన్ ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 17 ఏళ్ల ప్రిన్స్, 20 ఏళ్ల బీబర్ […]

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానినరేంద్రమోడీ, గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంతదురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. మృతులు కుటుంబాలకుసంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలనిఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.  

ప్రపంచకప్ లో పాల్గొనే భారత క్రికెట్ జట్టు ఇదే!

త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. భారత జట్టు: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానె, జడేజా, అంబటి రాయుడు, ఇషాంత్ శర్మ, షమీ, స్టువార్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అశ్విన్

పాకిస్థాన్‌కు చెందిన ఓ బోటు గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ దళాల కంట పడింది

పాకిస్థాన్‌కు చెందిన ఓ బోటు గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ దళాల కంట పడింది అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఈ బోటును గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ దళాలు గుర్తించి వెంటనే రంగంలోకి దిగాయి. దాదాపు గంటసేపు ఆ బోటును వెంబడించడం వల్ల ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. ఆ బోటులో నలుగురు వ్యక్తుల ఉన్నట్టు భావిస్తున్నారు.

త్వరలో ఏపి కి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి…..

త్వరలో ఏపి కి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి…. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి తీరంలోని ఘాట్ లను  ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సందర్శించారు. పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. పుష్కరాలకు ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ]

ఎబోలాకు వ్యాక్సిన్ వచ్చేసింది!

ఎబోలాకు వ్యాక్సిన్ వచ్చేసింది. ఇన్ని రోజులు ప్రపంచ దేశాలను వణికించిన ఎబోలా వైరస్ వేలమంది ప్రాణాలు తీసింది. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టారు రష్యా సైంటిస్ట్ లు. సెయింట్ పీటర్స్ బర్గ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన సైంటిస్టులు ఎబోలాకు వ్యాక్సిన్ ను తయారు చేశారు. ఇప్పటికే జంతువులపై వ్యాక్సిన్ ను టెస్ట్ చేసి.. సక్సెస్ సాధించారు. తర్వాత ఆఫ్రికాలో మనుషులపై ప్రయోగించనున్నారు. అన్ని టెస్ట్ కంప్లీట్ చేసి..ఫిబ్రవరిలోగా ఈ వ్యాక్సిన్ ను […]

గల్లంతైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకి లభ్యమైనట్లు సమాచారం……

గల్లంతైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకి లభ్యమైనట్లు సమాచారం. జావా సముద్రంలో విమాన శకలాలు గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు.గల్లంతైన విమానంలో ఒక శిశువు, 16 మంది చిన్నారులుసహా 162 మందితో క్యూజెడ్ 8501 ఆదివారం ఉదయం ఎయిర్ కంట్రోల్ సిగ్నల్స్‌కు అందకుండా అదృశ్యమైన సంగతి తెలిసిందే ప్రయాణికుల్లో 149 మంది ఇండోనేషియాకు చెందినవారు కాగా, ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. విమానంలో 155 మంది ప్రయాణికులుండగా, ఏడుగురు విమాన సిబ్బంది.  

కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక……

కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ఆదివారం ఢిల్లీలో నిరాడంబరంగా సాగింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుక కు మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ హోం మంత్రి షిండే, అగ్రనేతలు ఆంటోనీ, మోతీలాల్ ఓరా, అంబికా సోని తదితరులు హాజరయ్యారు.

మల్లి విమానం అద్రుశ్యం… ఎయిర్ ఎసియా QZ8501

162 మంది ప్రయానిస్తున్న ఎయిర్ ఏసియా QZ8501 విమానం అద్రుశ్యం అయింది. మొన్న మిస్ అయిన మలేసియన్ విమానం అద్రుశ్యమైన పరిసర ప్రాంతం లొనె అద్రుశ్యమైనట్లు ఇండొనెషియా సివిల్ ఎవియెషన్ వర్గాలు వెల్లడించాయి. ఇండొనెషియా లొని సురభాయ నగరం నుండి ఉదయం 5:30కు బయలుదేరిన  విమానం 8:30 కు సింగపూర్ కు చేరవలసింది కాని 6:24 కు టొవర్ తొ సంబందాలు తెగిపొయాయి. కాగ సంబందాలు తెగిపొవతనికి కొద్దిసెపటికి ముందే యుసువల్ రూటు కాకుండా వెరె రూటు […]