taurine side effects


ఆంధ్రప్రదేశ్‌లో ‘నవ్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ!

వెయిట్ తగ్గించే పనిలో విక్టరీ వెంకటేశ్
స్టార్ ఇండియా అధ్వర్యంలో ‘మా’ అసోసియేషన్

Kathi-Padma-Rao---11.02ఢిల్లీలో ఆప్‌ పార్టీ సృష్టించిన సునామీ విజయం దేశంలోని పలువుర్ని ప్రభావితం చేసినట్లు కనబడుతోంది. ఆప్‌ పార్టీ స్ఫూర్తితో పలువురు కొత్తగా పార్టీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆప్‌ స్ఫూర్తితో మరో పార్టీ ప్రారంభం కావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మేధావి, దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు ‘నవ్యాంధ్ర’  పేరుతో కొత్త పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూలై 26న నవ్యాంధ్రను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

వెయిట్ తగ్గించే పనిలో విక్టరీ వెంకటేశ్
స్టార్ ఇండియా అధ్వర్యంలో ‘మా’ అసోసియేషన్

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *