మన జాతీయ క్రీడకు ప్రాముఖ్యం:స్టార్ ఇండియా
స్టార్ ఇండియా ప్రతినిధి కుక్రేజా మట్లాడుతూ “హాకీ ప్రాచుర్యం కోసం స్టార్ ఇండియా వచ్చె 8 సంవత్సరాలలో 1500కోట్ల రూపాయలను ఖర్చు చెయ్యడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండ ఈ దేశం లో హాకీ కి ఒక ప్రత్యెకత ఉండెల హాకీ ఇండియా లీగ్ ను నిర్వహిస్తామని ఇందుకు 100 కోట్ల వరకు ఖర్చు చెయ్యబోతున్నామని తెలిపారు.