taurine side effects


నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్న లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి

జిల్లా స్థాయి సెంట్రల్ జోన్ బాలుర ఆట పోటీలను ప్రారంభించిన రాష్టృ ఉప ముఖ్యమంత్రి
కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక……

balaనందమూరి బాలకృష్ణ పాల్గొంటున్న లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి ….

బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో విజయవంతంగా ఆడుతోంది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ వస్తారని ప్రచారం జరగడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసుల వాహనం అభిమానులను ఢీకొంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఆదివారం పోలీసు ఎస్కార్ట్ వాహనం అభిమానులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.

 

జిల్లా స్థాయి సెంట్రల్ జోన్ బాలుర ఆట పోటీలను ప్రారంభించిన రాష్టృ ఉప ముఖ్యమంత్రి
కాంగ్రెస్ 130వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక……

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *