taurine side effects


వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్రలో నాగర్జున

వైవిధ్యమైన పాత్రలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున…
మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఓ కొత్త యాప్

Nagarjuna--22.01కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో నిర్మాణం కానున్నఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున మునుపెన్నడూ చేయని పాత్రను చేయడానికి సిద్ధమయ్యారు. పక్షవాతానికి గురైన ఓ వ్యాధిగ్రస్తుడు వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్ర. ఇందులో నాగార్జున ఈ తరహా వైవిధ్యమైన ఈ పాత్రలో నటిస్తుంటే.. అతని ఆలనా పాలనా చూసే పాత్రలో కార్తీ నటిస్తున్నారు.

వైవిధ్యమైన పాత్రలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున…
మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ ఓ కొత్త యాప్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *