taurine side effects


అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’

‘మేము సైతం’ పేరుతో హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలన చిత్రసీమ ఓ కార్యక్రమాన్నినిర్వహిస్తోంది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు.

Nagarjuna-new-stills‘మనం’ ఘనవిజయం తర్వాత అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’

ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్స్‌లో మొదలైంది. ఈ చిత్రంతో కల్యాణ్‌కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. నాగార్జున సరసన  లావణ్య, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తున్నారు.

‘మేము సైతం’ పేరుతో హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలన చిత్రసీమ ఓ కార్యక్రమాన్నినిర్వహిస్తోంది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు.

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *