taurine side effects


నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా…..

హాలీవుడ్‌లో రూపొందే యూరోపియన్ సినిమాలో తమిళంలో స్టార్ హీరో విజయ్‌……
గిన్నీస్ బుక్ లో జన్‌ధన్ యోజన…..

Nagarjuna-and-Venkatesh-multistarrer-film1నాగార్జునా,వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమా…..

బాలీవుడ్ క్లాసిక్ రామ్ లఖన్ రీమేక్ లో నాగార్జునా,వెంకటేష్ కలిసి సినిమా తీయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగులు…… వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడని టాక్. ప్రయోగాలంటే ఇష్టపడే ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపించే అవకాశం బలంగానే ఉందంటున్నారు.

 

హాలీవుడ్‌లో రూపొందే యూరోపియన్ సినిమాలో తమిళంలో స్టార్ హీరో విజయ్‌……
గిన్నీస్ బుక్ లో జన్‌ధన్ యోజన…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *