taurine side effects


మనోజ్ నిశ్చితార్థానికి కేసీఆర్ కు ఆహ్వనం

హాలీవుడ్ స్థాయిలో వీవీ వినాయక్ డైరక్షన్- అఖిల్ సినిమా
కర్నూలుకు ముఖ్యమంత్రి రాక

Mohan babu_DCముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును సినీ నటుడు మోహన్‌బాబు కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు మనోజ్ నిశ్చితార్థానికి కేసీఆర్‌ ను మోహన్‌బాబు ఆహ్వానించారు. మనోజ్ ప్రణితను పెళ్లాడనున్నారు.  మీ అందరి ఆశీస్సులతో పెళ్లి జరుగుతందని మోహన్‌బాబు మీడియాతో చెప్పారు. దీనితో మనోజ్ పెళ్లి హట్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది.

 

హాలీవుడ్ స్థాయిలో వీవీ వినాయక్ డైరక్షన్- అఖిల్ సినిమా
కర్నూలుకు ముఖ్యమంత్రి రాక

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *