స్టార్ ఇండియా అధ్వర్యంలో ‘మా’ అసోసియేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ‘నవ్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ!
మాస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా చిరంజీవి 150వ సినిమా..!

MAA-tv---11.02మా టెలివిజన్ నెట్ వర్క్ వారు స్టార్ ఇండియా వారితో విలీనం కాబోతున్నామని ఫిబ్రవరి 11వ తేదీన ఓ  అనౌన్స్ మెంట్ చేసారు. ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మా అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. ‘మా’టివి చైర్మెన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు మార్కెట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ‘మా’ టెలివిజన్ నెట్ వర్క్ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ తో విలీనం అయితే మరింతగా ప్రేక్షకులను మెప్పించగలమని గ్లోబల్ కంపనీ అయిన స్టార్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇంకా ‘మా’ ఆధ్వర్యంలో ఉన్న 4 ఛానెల్స్ కు సంభందించిన కార్యక్రమాలన్నీ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు మరియు ‘మా’ ప్రమోటర్స్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ‘నవ్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ!
మాస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా చిరంజీవి 150వ సినిమా..!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *