ఈ పెద్ద వాళ్ళందరిది పాడుబుద్ధి!!

నేను ఈరోజు ఉపవాసం
ఇక మన పెళ్ళి జరగదు రమ్య

Jokes” ఈ పెద్ద వాళ్ళందరిది పాడుబుద్ధి ” అని గిరితో అన్నాడు హరి.

” ఎలా చెప్పగలవు ? ” అని అడిగాడు గిరి.

” మొన్నేదో అబద్ధం చెప్పానని ఇంట్లో కొట్టారు. నిన్న యింటి ఓనర్ వస్తే నేను లేనని

చెప్పు అంటూ అబద్ధం ఆడించారు ” అని అసలు విషయం చెప్పాడు హరి.

నేను ఈరోజు ఉపవాసం
ఇక మన పెళ్ళి జరగదు రమ్య

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *