విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘క‌త్తి’

మాస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా చిరంజీవి 150వ సినిమా..!
Happy Birth Day to Jagapathi Babu

Kathi---11.02ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌, విజ‌య్‌, స‌మంత‌ల కాంబినేష‌న్‌లో గ‌త ఏడాది త‌మిళ‌నాట విడుద‌లైన చిత్రం క‌త్తి ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను ఠాగూర్ మ‌ధు కొన్నాడు. తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే అనుకున్న‌రీతిలో ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లికృతం కాక‌పోవ‌డంతో సినిమాని ఇప్పుడు డ‌బ్‌డ్ వెర్ష‌న్‌లోనే విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం క‌త్తి తెలుగు వెర్ష‌న్ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింద‌ట‌. సినిమా నిడివి 2 గంట‌ల 40 నిమిషాలుగా ఉంద‌నేది స‌మాచారం. మ‌రి ఆఫీసియ‌ల్ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో వేచిచూద్దాం.

మాస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా చిరంజీవి 150వ సినిమా..!
Happy Birth Day to Jagapathi Babu

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *