అర్జున్‌, త్రివిక్రమ్‌ల మధ్య రూపొందే చిత్రం లొ కన్నడ స్టార్‌ ఉపేంద్ర వైవిద్యమైన పాత్రను పొషించనున్నారు

అర్జున్‌, త్రివిక్రమ్‌ల మధ్య రూపొందే చిత్రం లొ కన్నడ స్టార్‌ ఉపేంద్ర వైవిద్యమైన పాత్రను పొషించనున్నారు

upendraభారీ అంచనాలకు తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు సమంతా, నిత్యా మీనన్‌, ఆదాశర్మ, నటిస్తుండగా కన్నడ స్టార్‌ ఉపేంద్ర, డా. రాజేంద్ర ప్రసాద్‌, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఆడియో విడుదల చేసి ఫిబ్రవరి 5న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత రాధాకృష్ణ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *