క్రికెటర్ గా సురేశ్ రైనా పాత్రను తెరపై చెర్రీ …..

‘మేము సైతం’… అన్నయ్య ‘జీరో’ అవుతాడనే పవర్ స్టార్ రాలేదా…?
Dr. B. R. Ambedkar 58th Death anniversary

Ram Charan Tejజంజీర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరో రాంచరణ్ బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. క్రికెటర్ గా సురేశ్ రైనా పాత్రను తెరపై చెర్రీ పోషించనున్నాడు. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న’ఎంఎస్ ధోని- ది ఆన్ టోల్డ్ స్టోరీ’ సినిమాలో ఈ పాత్ర చేయనున్నాడు. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‑ఫుత్ నటిస్తున్నాడు. జడేజా పాత్రలో అమిత్ కుమార్, మైఖేల్ క్లార్క్ గా మహ్మద్ యూసఫ్ నటిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. 2015లో ఈ సినిమా విడుదలకానుంది.

‘మేము సైతం’… అన్నయ్య ‘జీరో’ అవుతాడనే పవర్ స్టార్ రాలేదా…?
Dr. B. R. Ambedkar 58th Death anniversary

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *