taurine side effects


 ‘ఐ’ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు…. 

జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు
డేటింగ్‌కి నిర్వచనం చెప్పిన గోవా బ్యూటి ఇలియానా…..

 vikram i‘ అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు…. 

భ్రాంహాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన విక్రమ్ చిత్రం ‘. సంక్రాంతి సందర్భంగా బుధవారం విశ్వ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే 450థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించనుంది.

 ఇప్పటి వరకూఅమెరికాలో బాలీవుడ్ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం. కాగా అమెరికాలో తెలుగు, తమిళం, హిందీ అంటూ మూడు భాషల్లో విడుదల కానుంది.

భారత అభిమానులే కాకుండా పలువురు హాలీవుడ్ అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ఐ ఆడియో వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన హాలీవుడ్ హీరో అర్నాల్డ్ సినిమా విశేషాలను అక్కడికి వారికి తెలిపారట. దీంతో హాలీవుడ్ కళాకారులు, అభిమానులు కూడా ఐ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

 

జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు
డేటింగ్‌కి నిర్వచనం చెప్పిన గోవా బ్యూటి ఇలియానా…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *