హుదూద్ తుఫాన్

హుదూద్ తుఫాను తొ విశాఖ  నగరం అతలాకుతలం అయ్యింది
Happy Birth Day to Gautam Gambhir

281538-cyclone700హుదూద్ తుఫాను ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన  పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో కనీవినీ ఎరుగని రీతిలొ విధ్వంసం సృష్టించింది.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు, టెలికమ్యూనికేషన్ టవర్లు నేలకొరిగాయి. భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరా లేక అంధకారంలో, సమాచార వ్యవస్థ లేక.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియని, తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు

హుదూద్ తుఫాను తొ విశాఖ  నగరం అతలాకుతలం అయ్యింది
Happy Birth Day to Gautam Gambhir

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *