పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సీక్వెల్ 2 కి తనే దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం
Posted on October 28, 2014 By Film News, News
ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న ‘గబ్బర్ సింగ్ 2’ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. దానికి పవన్ కల్యాణే స్వయంగా దర్శకత్వం వహిస్తాడని టాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి.