#Film News #News

‘గబ్బర్ సింగ్ -2’ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టెసిన రకుల్ ప్రీత్ సింగ్

actress-rakul-preet-singh-wiki-wallpaper‘గబ్బర్ సింగ్ -2’ లో హీరోయిన్ అవకాశం రకుల్ ప్రీత్ సింగ్‑ను వరించినట్లు సమాచారం. వెంకటాద్రి ఎక్స్‑ప్రెస్ ,లౌక్యం తో  రకుల్ ప్రీత్ సింగ్ నటనకు పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. దాంతో ఆమెను హీరోయిన్‑గా తీసుకుంటే బాగుంటుందని ఆయనే దర్శక, నిర్మాతలకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అతి తక్కువ సమయం లొ రకుల్ ప్రీత్ సింగ్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *