ప్రస్తుతం ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు….

“ఆంబళ” చిత్రం ఆడియోను ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు…….
ప్రఖ్యాత నటీమణి సావిత్రిలా పేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ అంటున్న నటి అనుష్క…..

 

k-balachandar-ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటన్‌లో వెల్లడించారు. నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో ఆయన చికిత్స పొందుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు బాలచందర్‌ను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు.

“ఆంబళ” చిత్రం ఆడియోను ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు…….
ప్రఖ్యాత నటీమణి సావిత్రిలా పేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ అంటున్న నటి అనుష్క…..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *