taurine side effects


జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లో 193 ఆటోలు సీజ్‌..

డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ …
తెలుగు పరిశ్రమలో అందరికీ ఆసక్తిగొలుపుతున్న చిత్రం ‘గోపాల గోపాల’ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది

Overload autoశుక్రవారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు ప్రమాదాల నివారణకు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను కొనసాగిస్తామని డీటీసీ శివలింగయ్య చెప్పారు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో 193 ఆటోలు సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

కర్నూలులో 73,

నంద్యాలలో 36,

ఆదోనిలో 31,

ఆత్మకూరులో 44,

డోన్‌లో 19  … ఆటోలు సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న వాహనాలకు జరిమానాలతో పాటు పర్మిట్లు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ …
తెలుగు పరిశ్రమలో అందరికీ ఆసక్తిగొలుపుతున్న చిత్రం ‘గోపాల గోపాల’ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *