taurine side effects


ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ మృతి

ఇద్దరికీ భారతరత్న ప్రకటిస్తూ ఈరోజు రాష్టప్రతిభవన్ ప్రకటన విడుదల …
విద్యా శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్

K.Balachander---24.12.2014ఒక్కసారిగా భారతీయ చిత్ర పరిశ్రమ కలవరపాటుకు గురైంది. జ్వరంతో బాధపడుతున్న బాలచందర్‌ను మైలాపూర్‌లోని కావేరీ ఆసుపత్రిలో ఇటీవల చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించిందని సోమవారం సాయంత్రం వదంతులు వ్యాపించాయి. మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అంతాబాగానే ఉందని అన్నారు. ఈలోగా…ఆయన మరణ వార్త ఆయన అభిమానులను బాధపెట్టాలా బయిటకు వచ్చింది. ఆయన వయస్సు 84.

ఇద్దరికీ భారతరత్న ప్రకటిస్తూ ఈరోజు రాష్టప్రతిభవన్ ప్రకటన విడుదల …
విద్యా శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *