మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి సందేశాన్నించ్చేందుకే ఈ సినిమా….ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవు

ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్‌.నారాయణ క్షేమం..
Happy Birth Day to Nirosha Radha

msg_the_messenger_of_god_theatrical_release_poster1మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి సందేశాన్నించ్చేందుకే ఈ సినిమా….ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవు

మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రంలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని ఆ సినిమా కథానాయకుడు.. హర్యానా గురూజీ గుర్ ప్రీత్ చెప్పుకొచ్చారు. తన చిత్రం వల్లే కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాల్సివచ్చిందన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చెన్నైకి వచ్చిన గురుప్రీత్.. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి సందేశాన్నించ్చేందుకే ఈ సినిమాని తీశామని చెప్పారు. తాను దేవుడిననని ఎక్కడా చెప్పలేదని.. కేవలం ఆయన సేవకుడ్ని మాత్రమేనని వ్యాఖ్యానించారు

ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్‌.నారాయణ క్షేమం..
Happy Birth Day to Nirosha Radha

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *