మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నఅభిమానులకు….

PM Modi Tweets Birthday Wishes to Sonia Gandhi
చిన్నారి పెళ్లికూతురిలా బుల్లితెర నుండి ‘ఉయ్యాల జంపాల’ వెండితెరపైకి వచ్చిన చిన్నది అవికగోర్‌.

chiru-150th-movieమెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు రోజుకో వార్త వింటున్నారు. …గతంలో చిరంజీవితో ఎన్నో హిట్‌ సినిమాలు చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు  దర్శకత్వం  లో సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. గతంలో వీరిద్దరి మధ్య ‘‘ జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు ’’ వంటి హిట్‌ సినిమాలు ఉన్నాయి. యంగ్‌ హీరోతో సైతం ఆడియన్స్‌ని మెప్పించగల ఘనత ఉన్న రాఘవేంద్రరావు అయితే ఎంటర్‌టైనమెంట్‌తో పాటు మెసెజ్‌ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ తీయగలరని చిరంజీవి ఆశిస్తున్నట్లు తెలుసోంది. . ఇప్పటికే రాఘవేంద్రరావు చరణ్‌కు కథ వినిపించినట్టు..ఆ కథను రామ్‌చరణ్‌ ఓకే చెప్పడంతో స్ర్కిప్ట్‌ డెవలప్‌ చేసే పనిలో

దర్శకేంద్రుడు బిజీగా ఉన్నట్లు సమచారం.

PM Modi Tweets Birthday Wishes to Sonia Gandhi
చిన్నారి పెళ్లికూతురిలా బుల్లితెర నుండి ‘ఉయ్యాల జంపాల’ వెండితెరపైకి వచ్చిన చిన్నది అవికగోర్‌.

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *