ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే

“అదేంట్రా… రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?” క్రిష్ణని అడిగాడు సాగర్.

“ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను” చెప్పాడు క్రిష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *