taurine side effects

Health Care

health related

‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు

‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే డిఫరెంట్‌గా ఉంటుంది.   కూరకి అంత రుచిని ఇచ్చిన కరివేపాకును మాత్రమే ఏరి పారేస్తారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో… కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్  కరివేపాకులో పుష్కలంగా […]

రేగు  పళ్ళు తినడం వల్ల లాభాలేంటి

చలి కాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి  రేగు పళ్ళు ఎంత రుచిగా ఉంటాయొ అంతే ఆరొగ్యం కూడా మరి ఆలస్యం ఎందుకు మరి వెల్లి కొనుక్కొని తినేయడమే తరువాయి…. రేగు పళ్ళు : వీటిలో ఉండే టార్జానిక్‌ ఆమ్లం మానవ శరీరానికి ఎంతో మేలు చేకూర్చుతుంది. మన కర్నూలులో దొరికే స్థలాలు 1. R s road 2.Deva nagar ghatt 3.Gayatri estate 4. k v r college road

బొప్పాయి, దానిమ్మ, బీట్ రూట్ తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు

బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్న వాళ్లు  బొప్పాయి, దానిమ్మ, బీట్ రూట్ తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. . బొప్పాయి జ్యూస్‌ను వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం మంచిది. ప్లేట్ లెట్ కౌంట్‌ను పెంచాలంటే.. దానిమ్మ పండు, బీట్ రూట్ వారానికి కనీసం రెండుసార్లైనా తినడం మంచిది.

గ్లోయింగ్ స్కిన్ కావాలా అయితే రోజూ ఓ గ్లాసు క్యారెట్, టమోటా జ్యూస్ తీసుకోండి.

గ్లోయింగ్ స్కిన్ కావాలా అయితే రోజూ ఓ గ్లాసు క్యారెట్, టమోటా జ్యూస్ తీసుకోండి. క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ ఉంటుంది. అలాగే టమోటా జ్యూస్లో చర్మకాంతిని మెరుగు పరిచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదు

ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదు. 100 గ్రాముల ఆపిల్ తింటే 1,500 మిల్లీగ్రాముల “విటమిన్ సి” ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి . యాపిల్‌లో ఫైబర్‌, సోడియం, పొటాషియం వంటి పొషకాలు మెండుగా ఉంటాయి. అంతేకక ఇందులొ ఖని జాలు, విటమిన్లు విస్తృతంగా ఉంటాయి.

సీతాఫలాలు విటమిన్‌-సి స్టోర్‌హౌస్‌ గా పిలువబడుతాయి

ఇందులో ఉండే విటమిన్‌-ఎ జుట్టు, కళ్లతోపాటు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఫలం గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో పీచుపదార్థాన్ని కలిగి ఉన్నందువల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

డిప్రెషన్‌, ఒత్తిళ్ల కు లోనయ్యే వారికీ వ్యాయామాలు తప్పనిసరి

మారిన జీవన శైలి వల్ల రోజురోజుకీ డిప్రెషన్‌, ఒత్తిళ్ల కు లోనయ్యే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. డిప్రెషన్‌ లక్షణాలు ఎక్కువ ఉండేవాళ్లు డల్‌గా ఉంటారు. వారంలో కనీసం మూడు రోజులు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవారు హుషారుగా ఉండడంతోపాటు ఒత్తిడి లక్షణాలు వాళ్లల్లో తక్కువగా ఉంటాయని అధ్యయనకారులు తెలిపారు. అందుకే వారంలో కనీసం మూడుసార్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే డిప్రెషన్‌ లాంటివి మన దరి చేరకుండా మన  ఆరొగ్యాన్ని కపాడుకొవచ్చు.

Global Handwash Day

hand-washing is for a minimum of 15 seconds, using generous amounts of soap and water or gel to lather and rub each part of the hands. The World Health Organization has “Five Moments” for washing hands before patient care after environmental contact after exposure to blood/body fluids before an aseptic task, and after patient care.

అత్యంత చౌకధరలో లభించే గుడ్లు లో లభించే పోషక విలువలు

అత్యంత చౌకధరలో లభించే గుడ్లు లో లభించే పోషక విలువలు. కేవలం గుడ్డులోనే ఇవన్నీ దొరుకుతాయి అవి ఉడికించిన ఒక గుడ్డులో విటమిన్‌ ఎ ఆరుశాతం,  పోలెట్‌ అయిదు శాతం, విటమిన్‌ బి5 ఏడు శాతం, విటమిన్‌ బి 12 తొమ్మిది శాతం, విటమిన్‌ బి2 పదిహేనుశాతం, పాస్పరస్‌ తొమ్మిది, సెలినియమ్‌ ఇరవై రెండు శాతం లభిస్తాయి. వాటితోపాటు విటమిన్‌ డి, ఇ, కె, బి6, కాల్షియం, జింక్‌లు కూడా దొరుకుతాయి.

అరటిలో ఉండే పొటాషియం మెదడును అలర్ట్‌గా ఉంచుతుంది

క్రమం తప్పకుండా ఉదయం కాని మధ్యాహ్న భోజనం తర్వాత కాని అరటిపండు తిన్న వారి మెదడు అరటిపండు తినడానికి ముందు కంటే మరింత చురుకుగా పని చేస్తుంది. మానసిక ఒత్తిడి, అశాంతితో నిరుత్సాహంగా ఉన్నప్పుడు అరటిపండు తింటే ఉత్సాహం వస్తుంది. డిప్రెషన్‌తో బాధపడే వాళ్ల మానసిక స్థితిలో అరటిపండు తినడానికి ముందుకూ, తిన్న తర్వాతకూ మంచి మార్పు ఉంటుంది

Page 2 of 3123