చిన్నారి పెళ్లికూతురిలా బుల్లితెర నుండి ‘ఉయ్యాల జంపాల’ వెండితెరపైకి వచ్చిన చిన్నది అవికగోర్‌.

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నఅభిమానులకు….
Happy Birth Day to Kamna Jethmalani

 

avika-gor‘లక్షీరావే మా ఇంటికి’ సినిమాలో ఆమె నటనతో సగటు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అవికగోర్‌ మాట్లాడుతూ..మోడ్రన్‌ దుస్తులు నాకు ఇష్టముండదు. ప్రేక్షకులు కూడా నన్ను వాళ్ల ఇంట్లో అమ్మాయిల అనుకుంటున్నారు . టాలీవుడ్‌లో నేను నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తానని సౌకర్యంగా ఫీలవని పాత్ర అబితాబ్‌ బచ్చన్‌తోనైనా..పవన్‌ కళ్యాణ్‌తో అయినా చేయను అని తేల్చి చెప్పేసింది.

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నఅభిమానులకు….
Happy Birth Day to Kamna Jethmalani

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *