ప్రఖ్యాత నటీమణి సావిత్రిలా పేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ అంటున్న నటి అనుష్క…..

ప్రస్తుతం ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు….
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రచారానికి నటి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ….

anushka-latest-stills-a824d393అభినయంలో సత్తా ఏమిటో అరుంధతి చిత్రంతోనే చాటుకున్నారు అనుష్క. నెంబర్‌వన్ స్థానంపై ఆశ లేదు..  నాటి నటీమణులు సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద లాంటి వారు ఇప్పటికి 14 ఏళ్ల కుర్రాళ్లకు తెలిసేలా చిరస్థాయిగా గుర్తింపు పొందారు. మరో విషయం ఏమిటంటే వారి కాలంలో ఇప్పటిలా ప్రసార సాధనాలు కూడా లేవు అయినా వారు పోషించిన పాత్రలు గుర్తుండిపోయాయని అలాంటిది ఇప్పుడు ట్విట్టర్లు, పేస్‌బుక్ లాంటి పలు ప్రసార సాధనాలున్నాయి.. అందువల్లే సావిత్రిలా మంచి పాత్రలో నటించి పేరు తెచ్చుకోవాలని భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేలా మంచి పాత్రలను ఇక ముందు కూడా పోషించాలని  కోరుకుంటున్నానని వెల్లడించారు….

 

ప్రస్తుతం ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు….
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రచారానికి నటి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ….

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *