ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్

ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో భారి ఎర్పాట్లు
శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం!!

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారు.

అమితాబ్ను అంబాసిడర్గా నియమించినట్టు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు చెప్పారు. గతంలో అమితాబ్ గుజరాత్ రాష్ట్ర పర్యాటక రంగానికి అంబాసిడర్గా పనిచేశారు.

ఇందులో భాగంగానే వైద్యాధికారులకు చంద్రబాబు దశ దిశ నిర్ధేశించారు. వైద్య ఆరోగ్య శాఖ బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ బిగ్ బి అమితా బచ్చన్ ను నియమించాలని నిర్ణయించారు. దీనిపై అమితాబ్ కూడా సానుకూలంగా స్పందించారు.

ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో భారి ఎర్పాట్లు
శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం!!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *