taurine side effects


ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక….అమీర్ ఖాన్

‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి…..
‘స్వామిరారా’ ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి ‘దోచెయ్‌’ అనే టైటిల్‌ ఖరారు….

amir‘పీకే’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన అమీర్ ఖాన్ మాదాపూర్‌లోని ప్యారడైజ్ హోటల్‌లో బిర్యానీ టేస్ట్‌ని చూశాడు.

ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక. అదంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఈ సిటీకి వచ్చినా తినాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈసారి మిస్ కాలేదు’ అంటూ బిర్యానీ టేస్ట్‌ని ఎంజాయ్ చేశాడు బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్.

‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి…..
‘స్వామిరారా’ ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి ‘దోచెయ్‌’ అనే టైటిల్‌ ఖరారు….

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *