“ఆంబళ” చిత్రం ఆడియోను ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు…….

ప్రముఖ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దూసుకుపోతున్న అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్‌….
ప్రస్తుతం ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు….

Aambala-Movie-Posters-1పూజై వంటి విజయవంతమైన చిత్రం తరువాత నటుడు విశాల్ హీరోగా, సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంబళ.  నటి హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఊటీ, పొల్లాచిలలో సాగుతోంది. అయితే ఆంబళ చిత్రం ఆడియోను ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. . చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విధంగా ముందుగానే నిర్ణయించిన ప్రకారం ఆంబళ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు.

ప్రముఖ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దూసుకుపోతున్న అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్‌….
ప్రస్తుతం ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు….

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *