taurine side effects


స్లిమ్‌గా పొట్ట పెరగకుండా ఉండాలంటే బాదం తింటే సరి……

త్వరలో పెళ్లి కొడుకు కాబొతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ……..
బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్‌’ ఆడియో వేడుక ……

almondsపొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును దూరం చేసుకోవాలంటే బాదం పప్పుల్ని తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిండి పదార్థాలు ఎక్కువ వుండే ఆహార పదార్థాల బదులు బాదం పప్పులు తింటే గుండెకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది.

బాదం తింటే పొట్ట పెరగకుండా స్లిమ్‌గా ఉంటుందని, రోజూ తీసుకునే డైట్‌తో పాటు బాదం పప్పులు కూడా తింటే మంచిది. ఇలా చేయడం ద్వారా పొట్ట తగ్గడంతో పాటు గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది.బాదం తీసుకోవడం ద్వారా పొట్ట ఫ్యాట్, గుండె జబ్బులు తగ్గడంతో పాటు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

 

త్వరలో పెళ్లి కొడుకు కాబొతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ……..
బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘షమితాబ్‌’ ఆడియో వేడుక ……

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *