నెల్లూరు జిల్లా లో ఎలియాన్ మృతదేహం

దయనీయ స్థితిలో నటి నిషా ….
గ్రేటర్ ఎన్నికల భరిలోకి పవన్ జనసేన

Alian-In-Nellore---05.12-2నెల్లూరు జిల్లా కేంద్రం లో ఎలియాన్ మృతదేహం ఉండనే వార్తా దావానలం లా వ్యాపించింది . దాంతో ఆ వింతను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు . ఆ వివరాల్లోకి వెళితే నెల్లూరు లోని సండే మార్కెట్ సమీపం లో ఓ వింత శిశువు మృతదేహం కనిపించింది . కేవలం రెండు అంగుళాల పొడవుతో అచ్చంగా మనిషిని పోలి ఉండడం తో ఏలియన్ మృతదేహం అంటూ భారిగా ప్రచారం జరిగింది . దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు . మరి ఇది నిజంగా ఎలియాన్ మ్రుతదేహమా కాదా అన్నది తెలియాల్సి ఉంది .

దయనీయ స్థితిలో నటి నిషా ….
గ్రేటర్ ఎన్నికల భరిలోకి పవన్ జనసేన

Related Topics

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *