బెంగుళురు కి చెందిన ఓ కన్నడ బాలిక కర్నుల్ లొ ప్రత్యక్షం అయ్యింది
బెంగుళురు పఠశా లలొ అయిదొవ తరగతి దక చదువుకున్న అఖిలాదివ్య అనె బాలిక తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపొయారని అందువల్లె తను ఇక్కడికి వచినట్టు తెలిపింది ఆమెను నగర శివారులొని పెద్దపడు గ్రామం దగ్గర శిశుగ్రుహ లొ చేర్చారు.