శంకర్ దర్శకత్వంలో అజిత్ చిత్రం …..

Happy Birth Day to Nirosha Radha
Happy Birth Day to Subhas Chandra Bose

Ajith in Arrambam Latest Unseen Photo Gallery (2)శంకర్ దర్శకత్వంలో అజిత్  చిత్రం …..

ఆరంభం, వీరమ్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు అజిత్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎన్నయ్ అరిందాల్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తదుపరి శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అజిత్ అంగీకరించారట. శంకర్‌తో ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ నిర్మించిన ఏయం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెన్నయ్ టాక్.

Happy Birth Day to Nirosha Radha
Happy Birth Day to Subhas Chandra Bose

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *