మల్లి విమానం అద్రుశ్యం… ఎయిర్ ఎసియా QZ8501
162 మంది ప్రయానిస్తున్న ఎయిర్ ఏసియా QZ8501 విమానం అద్రుశ్యం అయింది. మొన్న మిస్ అయిన మలేసియన్ విమానం అద్రుశ్యమైన పరిసర ప్రాంతం లొనె అద్రుశ్యమైనట్లు ఇండొనెషియా సివిల్ ఎవియెషన్ వర్గాలు వెల్లడించాయి. ఇండొనెషియా లొని సురభాయ నగరం నుండి ఉదయం 5:30కు బయలుదేరిన విమానం 8:30 కు సింగపూర్ కు చేరవలసింది కాని 6:24 కు టొవర్ తొ సంబందాలు తెగిపొయాయి. కాగ సంబందాలు తెగిపొవతనికి కొద్దిసెపటికి ముందే యుసువల్ రూటు కాకుండా వెరె రూటు అడిగినట్లు సమాచారం. వివరాలు ఇంకా తెలియవలసి ఉంది….