జబర్దన్ కామెడీ షోను ఎవరూ ఆపలేరని, ఎవరిని వ్యక్తిగతంగా తాము విమర్శించలేదని నాగబాబు స్పష్టం చేశారు.
Posted on December 22, 2014 By Film News, Info, News
ఎవరిని వ్యక్తిగతంగా తాము విమర్శించలేదని, ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే చట్ట ప్రకారం ముందుకెళ్లాలే తప్ప అమానుషంగా కమెడియన్‌పై దాడి చేయడం దారుణమన్నారు. కష్టపడి చేస్తూ నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్న కమెడియన్స్ చేత కంటతడిపెట్టించారని ఆయన అన్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, లక్షదాడులు జరిగినా జబర్దస్త్ స్పిరిట్‌ను ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.
Actor Nagababu say's, Actor Nagababu say's about jabardas Comedy Show, Actor Nagababu say's no one can stop jabardan Comedy Show, jabardan Comedy Show