ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో భారి ఎర్పాట్లు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 20మంది మృతి చెందినట్లు సమాచారం
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్

ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో భారి ఎర్పాట్లు

గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవాడలోని ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు..  సీఎస్ కృష్ణారావు తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకలకు అనువైన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియం, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని సీఎస్ కృష్ణారావు చెప్పారు. సుమారు 30వేల మంది ప్రజలు రిపబ్లిక్ డే వేడుకలను తిలకించే అవకాశం ఉంటుందని…  పరేడ్ లో ప్రభుత్వ ప్రగతి, లక్ష్యాల శకటాలను ప్రదర్శిస్తామని సీఎస్ తెలిపారు.

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 20మంది మృతి చెందినట్లు సమాచారం
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *